తెలంగాణ(Telangana) పదో తరగతి ఫలితాలు(10th Results) వచ్చాయి. ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) విడుదల చేశారు. ఈసారి ఉత్తీర్ణత శాతం 86.60 శాతం ఉంది.

తెలంగాణ(Telangana) పదో తరగతి ఫలితాలు(10th Results) వచ్చాయి. ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) విడుదల చేశారు. ఈసారి ఉత్తీర్ణత శాతం 86.60 శాతం ఉంది. బాలికల(Girls) ఉత్తీర్ణత 88.53 శాతం ఉంటే, బాలుర(Boys) ఉత్తీర్ణత 84.68 శాతం ఉంది. 2,793 స్కూళ్లలో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత ఉంది. పాతిక స్కూళ్లు సున్నా శాతం ఉత్తీర్ణత సాధించాయి. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్‌ జిల్లా మొదటిస్థానంలో నిలుస్తే, 59.46 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్‌ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

Updated On 10 May 2023 1:21 AM GMT
Ehatv

Ehatv

Next Story