✕
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదలకానున్నాయి.

x
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లలో tsbie.cgg.gov.in, results.cgg.gov.in లో చూడవచ్చు. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ని సందర్శించండి. SMS ద్వారా చెక్ చేయడం: 1st ఇయర్ జనరల్: TSGEN1

ehatv
Next Story