☰
✕
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఎదురుదెబ్బ
x
ఎమ్మెల్యేల అనర్హతపై(MLA disqualification) సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్ట్(High court) డివిజన్ బెంచ్ తెలిపింది. ఈనెల 24న వాదనలు వింటామన్న డివిజన్ బెంచ్. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్ బెంచ్ తీర్పు వెల్లడించింది. షెడ్యూల్ ఖరారు చేయాలని ఉత్తర్వులు వెలువరించిన హైకోర్టు. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. దానం, కడియం, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని గతంలో హైకోర్టును బీఆర్‌ఎస్ ఆశ్రయించింది.
Eha Tv
Next Story