✕
TS Elections Result : ఖైరతాబాద్‌లో మూడో రౌండ్.. 700 ఓట్ల ఆధిక్యం
By EhatvPublished on 3 Dec 2023 12:27 AM GMT
ఖైరతాబాద్‌లో మూడో రౌండ్ ముగిసే సరికి 700 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
జుక్కల్‌లో అయిదో రౌండ్ ముగిసే సరికి 1924 ఓట్లతో బీఆర్‌ఎస్ లీడ్

x
TS Elections Result
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలయ్యింది. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణలో ఊహించినట్టే కాంగ్రెస్ అధిక్యంలో ఉంది.
ఖైరతాబాద్‌లో మూడో రౌండ్ ముగిసే సరికి 700 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
జుక్కల్‌లో అయిదో రౌండ్ ముగిసే సరికి 1924 ఓట్లతో బీఆర్‌ఎస్ లీడ్
సంగారెడ్డిలో నాలుగో రౌండ్ ముగిసేసరికి 407 ఓట్లతో బీఆర్‌ఎస్ లీడ్
జూబ్లీహిల్స్‌లో నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఆధిక్యం

Ehatv
Next Story