TGSRTC కొత్త లోగో(Logo) విషయంలో సోషల్ మీడియాలో(Social Media) జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. అధికారికంగా ఇప్పటి వరకు కొత్త లోగోను ఆర్టీసీ విడుదల చేయలేదని చెప్పారు.

TGSRTC కొత్త లోగో(Logo) విషయంలో సోషల్ మీడియాలో(Social Media) జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. అధికారికంగా ఇప్పటి వరకు కొత్త లోగోను ఆర్టీసీ విడుదల చేయలేదని చెప్పారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని చెబుతూ కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని చెప్పుకొచ్చారు.

Updated On 23 May 2024 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story