నేటి నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు విధులు నిర్వహించనున్న ట్రాన్స్ జెండర్లు .

నేటి నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు విధులు నిర్వహించనున్న ట్రాన్స్ జెండర్లు . హైదరాబాద్‌లో ఈరోజు నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్న 39 మంది ట్రాన్స్ జెండర్లు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వీరికి 15 రోజుల శిక్షణ పూర్తి. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపిన సీపీ సీవీ ఆనంద్. వీరిని వివిధ రంగాలలో ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వం యోచన చేసేస్తుంది.

ehatv

ehatv

Next Story