తెలంగాణ కాంగ్రెస్‌(TPCC) చీఫ్‌ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మనసు మార్చుకున్నారు . టీవీ 9(TV 9) చానెల్‌పై గతంలో నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి ఇవాళ అదే ఛానెల్‌ స్టూడియోకు(studio) వెళుతున్నారు. వెళ్లడమే కాదు సుదీర్ఘంగా ఇంటర్వ్యూ(Interview) ఇవ్వబోతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌(TPCC) చీఫ్‌ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మనసు మార్చుకున్నారు . టీవీ 9(TV 9) చానెల్‌పై గతంలో నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి ఇవాళ అదే ఛానెల్‌ స్టూడియోకు(studio) వెళుతున్నారు. వెళ్లడమే కాదు సుదీర్ఘంగా ఇంటర్వ్యూ(Interview) ఇవ్వబోతున్నారు. అది కూడా రజనీకాంత్‌కు(Rajinikanth)! పండబెట్టి తొక్కుతా నా కొ...కా.. నీ మైక్‌ తీసుకెళ్లి.. లో పెట్టుకో, టీవీ 9 తొక్క తీస్తా వంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డికి ఇప్పుడు మీడియా కవరేజ్‌ చాలా అవసరం. ఎంత కాదనుకున్నా టీవీ 9 రేటింగ్‌లలో రెండోస్థానంలో ఉంది. మరి ఆ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా రాజకీయ అవసరంలో భాగమే! ఓపినియన్స్‌ను మార్చుకోనివాడు పొలిటిషియనే కాదు అన్నది నానుడి. రేవంత్‌రెడ్డి కూడా రాజకీయ నాయకుడే! కాబట్టి అభిప్రాయాలు మార్చుకోవడంలో తప్పులేదు. ప్రస్తుత పరిస్థితులలో తప్పదు కూడా!

Updated On 27 Nov 2023 7:28 AM GMT
Ehatv

Ehatv

Next Story