మాజీమంత్రి, బీఆర్ఎస్(BRS) బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) ఇంటికి టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati venkat Reddy) వెళ్లారు. కొద్దిసేపటిక్రితమే ఇరువురు నేతలు జూపల్లి కృష్ణారావు ఇంటికి చేరుకున్నారు.

Big Breaking
మాజీమంత్రి, బీఆర్ఎస్(BRS) బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) ఇంటికి టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati venkat Reddy) వెళ్లారు. కొద్దిసేపటిక్రితమే ఇరువురు నేతలు జూపల్లి కృష్ణారావు ఇంటికి చేరుకున్నారు. అక్కడ జూపల్లితో కలిసి లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అనంతరం జూపల్లిని కాంగ్రెస్ లో చేరాలని కోరారు నేతలు. ఇరువురు నేతలతో పాటు మాజీమంత్రి చిన్నారెడ్డి, ఫిరోజ్ ఖాన్ ఇతర నాయకులు జూపల్లి ఇంటికి వెళ్లిన వారిలో ఉన్నారు. అక్కడి నుండి ఇరువురు నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
