టీపీసీసీ ప్రచార కమిటీ తొలి సమావేశం నేడు జరుగనుంది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ (ఇందిరా భవన్)లో ఈ సమావేశం జరుగుతుంది.

TPCC campaign committee first meeting Will happen today
టీపీసీసీ ప్రచార కమిటీ(TPCC Campaign Committee) తొలి సమావేశం నేడు జరుగనుంది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ(TPCC Campaign Committee Chairman Madhu Yashki Goud) అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్(Gandhi Bhavan (ఇందిరా భవన్)లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC President Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader Bhatti Vikramarka) లతో పాటు ప్రచార కమిటీ సభ్యులు పాల్గొంటారు. రాబోయే ఎన్నికలలో తీసుకోవాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
