రాయదుర్గం పీయస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్‌లో దోపిడీ ఘటన కలకలం రేగుతోంది.

రాయదుర్గం పీయస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్‌లో దోపిడీ ఘటన కలకలం రేగుతోంది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డ్‌ను బెదిరించి, రూంలో బంధించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్(Ipad), ఆపిల్ ల్యాప్‌ టాప్ దోచుకెళ్లిన దుండగులు.. దోపిడికి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని శుభమ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు. మరొకరు బిశ్వజిత్ పండా పరారిలో ఉన్నారు. ఒడిస్సాకు చెందిన నిందితులు ఇద్దరు గతంలో ఈ బార్‌లో పనిచేశారు. మూడు నెలల క్రితం వీరిని పనిలో నుంచి తీసివేసిన బార్ ఓనర్. ఆ కక్షతో బార్‌లో దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ.

ehatv

ehatv

Next Story