నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్


ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు


రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు హాజరుకానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు


1532 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు


ఉ. 8.45 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతి


పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల లోపు విద్యార్థులకు అనుమతి


పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల వరకు జీరాక్స్ సెంటర్లు, షాపు

లు మూసివేత.

ehatv

ehatv

Next Story