డల్లాస్(Dallas), న్యూయార్క్(Newyork) చేస్తామని.. అధికారం అడ్డంపెట్టుకొని కబ్జాలు చేశారని బీఆర్ఎస్(BRS) ప్ర‌భుత్వంపై టీజేఏస్(TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం(Prof. Kondaram) ఆరోప‌ణ‌లు చేశారు. వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పట్టణ అభివృద్ధి గురించి అస‌లు పట్టించుకోలేదని.. డల్లాస్, న్యూయార్క్ చేస్తామని ప్రకటనలు చేశారని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికార పార్టీ నాయకులు భూములను కబ్జాలు చేయడంతోపాటు చెరువులను, కాలువలను కూడా ఆక్రమించారన్నారు. ఈ పరిణామం వ‌ల్ల‌ మొత్తం నీళ్లన్నీ రోడ్ల మీదకి.. ఇండ్లలోకి వచ్చి చేరుతున్నాయని అన్నారు.

గురుకుల పరీక్షలు ఒక్కో పేపర్ ఒక్కో ఊరిలో నిర్వహిస్తున్నారని.. ముఖ్యంగా మహిళలు, గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. పరీక్షలకు అవసరమైన చర్యలు తీసుకొని.. ఒకే గ్రామంలో పరీక్షలు నిర్వహించాలని ప్ర‌భుత్వాన్ని కోరారు. సొంత గ్రామాల్లో, సొంత ఊర్లోనే ఈ పరీక్షలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై కేబినెట్ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంద‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

Updated On 31 July 2023 6:32 AM GMT
Ehatv

Ehatv

Next Story