☰
✕
బుద్వేల్(Bhudvel) భూములనుహెచ్ఎండీఏ(HMDA) వేలం వెయ్యడాన్ని సవాలు చేస్తూ న్యాయవాదుల సంఘం హైకోర్టులో(High court) లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. బార్ అసోసియేషన్ లో విభేదాలు ఉన్నాయన్న హైకోర్టు..
x
బుద్వేల్(Bhudvel) భూములనుహెచ్ఎండీఏ(HMDA) వేలం వెయ్యడాన్ని సవాలు చేస్తూ న్యాయవాదుల సంఘం హైకోర్టులో(High court) లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. బార్ అసోసియేషన్ లో విభేదాలు ఉన్నాయన్న హైకోర్టు.. ఈ పిటిషన్ ను నిరాకరించింది. అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని పేర్కొంది. 11 గంటలకు వేలం ప్రక్రియ మొదలవుతుందని కోర్టుకు తెలిపిన న్యాయవాదుల సంఘం.. పిటిషన్‌పై స్టే ఇవ్వాలని కోరింది. స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
Ehatv
Next Story