✕
తెలంగాణ(Telangana) అమర్‌నాథ్ యాత్రగా(Amarnath Yatra) గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర(Saleswaram jathara) ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది.

x
Saleshwaram Jatara
తెలంగాణ(Telangana) అమర్‌నాథ్ యాత్రగా(Amarnath Yatra) గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర(Saleswaram jathara) ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. నల్లమల అడవుల్లో కొండలు, వాగులు దాటుకుంటూ లోయ గుహలో వెలసిన లింగం దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు రాంపూర్పెంట వరకు బస్సులు, కార్లలో వచ్చి, అక్కడి నుంచి అయిదు కిలోమీటర్ల దట్టమైన అడవుల్లో నడవాల్సి ఉంటుంది.

Ehatv
Next Story