✕
వచ్చే ఏడాది జరిగే సమ్మక్క(Sammakka) సారక్క(Sarakka) మహా జాతర తేదీలు ఖరారయ్యాయి

x
sammaka sarakka jatara
వచ్చే ఏడాది జరిగే సమ్మక్క(Sammakka) సారక్క(Sarakka) మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. 2024, ఫిబ్రవరి 21 బుధవారం(wednesday) రోజున సారలమ్మ(saralamma), పగిడిద్దరాజు(padigidharaju), గోవిందరాజు(govindharaju)ను గద్దెకు తీసుకు వస్తారు. మరుసటి రోజున సమ్మక్క(sammaka) దేవతను గద్దెకు తీసుకువస్తారు. 2024, ఫిబ్రవరి 23న భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. 2024, ఫిబ్రవరి 24న దేవతల వనప్రవేశం. 2024, ఫిబ్రవరి 28న తిరుగువారం జాతర పూజలు ముగింపు

Ehatv
Next Story