ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని పాము కాటేసింది.

ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని పాము కాటేసింది. జగిత్యాల(Jagtial) జిల్లా పెద్దాపుర్(Peddapur) గురుకుల పాఠశాలలో ఉదయం మరో విద్యార్థి యశ్విత్‌ను పాము కాటు వేసింది. దీంతో కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించిన సిబ్బంది. నిన్ననే ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని కరిచిన పాము ఇద్దరు విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్స.. ఆందోళనలో తల్లిదండ్రులు. ఇదే పాఠశాలలో ఆరుగురిని కాటేసిన పాము. ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు చనిపోయారు.

ehatv

ehatv

Next Story