RBI విడుదల చేసిన "హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్(Handbook of Statistics on Indian States)" ప్రకారం, 2017-18 నుండి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు తలసరి ఆదాయంలో మిగతా రాష్ట్రాలతో పోటీపడి దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ. 2018-2023 వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం విశేషం.

Updated On 19 March 2025 1:06 PM GMT
ehatv

ehatv

Next Story