☰
✕
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అభ్యంతర పోస్టులు పెట్టారని పలు కేసులు నమోదయ్యాయి.
x
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అభ్యంతర పోస్టులు పెట్టారని పలు కేసులు నమోదయ్యాయి. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారని నాలుగు కేసులు నమోదు చేశారు పోలీసులు. పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ కేసులను నమోదు చేశారు. నిందితులపై ఐటీ యాక్ట్‌తో ఐటి యాక్ట్ తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్‌ల కింద కేసులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నమోదు చేశారు.
ehatv
Next Story