✕
తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేసిన విద్యాశాఖ. ఇంటర్మీడియట్ ఫలితాలలో బాలికలదే పైచేయి.

x
telangan inter results 2023
తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేసిన విద్యాశాఖ. ఇంటర్మీడియట్ ఫలితాలలో బాలికలదే పైచేయి. ఫస్టియర్‌లో బాలికల ఉత్తీర్ణతా శాతం 68.68. బాలుర ఉత్తీర్ణతాశాతం 54.66. ద్వితీయ సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణతా శాతం 71.57. బాలుర ఉత్తీర్ణతాశాతం 55.60

Ehatv
Next Story