తెలంగాణ నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రుల ఉత్కంఠకు తెరపడనుంది. ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. పస్ట్, సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ(Telangana)లో నేడు ఇంటర్ ఫలితాలు(Inter Results) విడుదల కానున్నాయి. దీంతో లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రుల ఉత్కంఠకు తెరపడనుంది. ఇంటర్ పరీక్షల(Inter Exams) ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. పస్ట్(First Year), సెకండ్ ఇయర్(Second Year) ఇంటర్ ఫలితాలను మంగళవారం(Tuesday) విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు(Inter Board) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Education Minister Sabitha Indra Reddy) నాంపల్లి(Nampally)లోని ఇంటర్ బోర్డు కార్యాలయం(Inter Board Office)లో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు(Students) tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లలో రిజల్ట్స్(Results) చెక్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవగా.. వారి భవితవ్యం మరికాసేపట్లు తేలనుంది.