కౌంటర్ లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

కౌంటర్ లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

కర్త రామోజీ మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు

మార్గదర్శి, రామోజీ వాదనలన్నీ శుద్ధ అబద్దాలే..

చట్టవిరుద్ధ డిపాజిట్ల స్వీకరణపై ఫిర్యాదు అందలేదన్నది అవాస్తవం

మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై మాకు ప్రజలు, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయి

డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమని చెబుతూనే వచ్చాం

సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుందని కూడా చెప్పాం..

డిపాజిట్ల స్వీకరణకు మేం సర్టిఫికెట్ ఇచ్చామనడం అబద్ధం

డిపాజిట్ల వసూలుకు మేం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు

మార్గదర్శి, రామోజీరావుల డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమే

ఇది సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం శిక్షార్హం..

మార్గదర్శి అనుబంధ పిటిషన్ ను కొట్టేయండి

రామోజీ నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా?

తండ్రి నేరం చేసినా.. కుమారుడిని జైలుకు ఎలా. పంపుతారంటూ ధర్మాసనానికి మార్గదర్శి నివేదన

అవకతవకలకు రామోజీనే బాధ్యుడు. కుటుంబ సభ్యులకు దాంతో ఏం సంబంధమని వితండ వాదన. దీంతో నేరం చేసినట్లు పరోక్షంగా అంగీకారం

18 ఏళ్లుగా సెక్షన్ 45 (ఎస్) తమకు వర్తించదని వాదించిన రామోజీ

తాము తప్పే చేయలేదని దశాబ్దాలుగా వాదించి ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించిన మార్గదర్శి

రామోజీ లేదు కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ చెల్లవంటూ తాజాగా వాదనలు. మరణాన్ని అడ్డుపెట్టుకుని కేసు నుంచి బయటపడే యత్నాలు

చట్టవిరుద్ధ పనులకు బాధ్యత వహించాలని గుర్తు చేసిన హైకోర్టు.. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందేనంటున్న ఆర్బీఐ

తదుపరి విచారణ 28కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

ehatv

ehatv

Next Story