గ్రూప్‌-1పై హైకోర్టు బుధవారం విచారించనున్నది. మొత్తం నాలుగు కేసులు ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నాయి.

గ్రూప్‌-1పై హైకోర్టు బుధవారం విచారించనున్నది. మొత్తం నాలుగు కేసులు ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నాయి. జీవో-29, పీహెచ్‌, ట్రాన్స్‌జెండర్‌ రి జర్వేషన్‌, లోకల్‌, నాన్‌ లోకల్‌ అంశాలపై అభ్యర్థులు వేసిన పిటిషన్లను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారించనుంది. ఇప్పటికే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ముగిశాయి. బుధవారం హై కోర్టులో విచారణ నేపథ్యంలో సర్వ త్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొన్ని అంశాలపై వాదనలు ముగిశాయి.

ehatv

ehatv

Next Story