కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు..

కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత.కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును.కొట్టివేయాలంటూ కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేసిన కేటీఆర్.గత నెల 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు.నేడు తీర్పు వెలువరించిన ఉన్నత న్యాయస్థానం.నాటు టు అరెస్ట్ ఇవ్వాలని కోరిన న్యాయవాది.మరోవైపు ఉన్నత న్యాయస్థానం తీర్పుపై తన న్యాయవాదులతో చర్చిస్తున్న కేటీఆర్‌.దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

ehatv

ehatv

Next Story