తెలంగాణ ప్రభుత్వం మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్‌లో ఉన్న 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు, జనరల్ ఆసుపత్రులలో 872 కొత్త ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామ‌కానికి అనుమతిని మంజూరు చేసింది.

జోగులాంబ-గద్వాల్, నారాయణపేట, ములుగు, నర్సంపేట, మెదక్, యాదాద్రి-భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌తో సహా 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు-బోధనా కళాశాలలకు సమాన సంఖ్యలో (జిల్లాకు 109) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రొఫెసర్‌కు రూ.1,90,000, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,25,000 వేతనం ఇవ్వ‌నున్న‌ట్లు నోటిఫికేషన్ లో వెల్ల‌డించింది. ఈ మేరకు జిఓ నెం 1127 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Eha Tv

Eha Tv

Next Story