డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నివాసంలో ఆయన చేతులు మీదుగా తెలంగాణ గురుకుల స్కూళ్లలో ప్రవేశాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నివాసంలో ఆయన చేతులు మీదుగా తెలంగాణ గురుకుల స్కూళ్లలో ప్రవేశాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది. ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా గురుకుల స్కూళ్లలో ప్రవేశాలు జరగాలన్న సంకల్పంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల అధికారులు పాల్గొన్నారు.

ehatv

ehatv

Next Story