హ్యాకర్లు(Hackers) తెలంగాణ గవర్నర్‌ తమిళిసై X (Twitter) ఖాతాను ఖేల్‌ ఖతం చేశారు.

హ్యాకర్లు(Hackers) తెలంగాణ గవర్నర్‌ తమిళిసై X (Twitter) ఖాతాను ఖేల్‌ ఖతం చేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Tamilisai Soundararajan) ఖాతా హ్యాకయినట్లు రాజ్‌భవన్‌(Raj bhavan) అధికారులు గుర్తించారు. ఈ మేరక్‌ హైదరాబాద్‌ సైబర్‌ క్రైం(Cyber crime) పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌ ఖాతా హ్యాకింగ్‌పై సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated On 17 Jan 2024 3:44 AM GMT
Ehatv

Ehatv

Next Story