రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana government transferred 20 senior IPS officers
రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్(IPS officers)లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా రవిగుప్తా(Ravi Guptha)కు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా మాజీ డీజీపీ అంజనీకుమార్(Anjani Kumar)ను నియమించింది.
1. రవిగుప్తా - రాష్ట్ర డీజీపీ
2. అంజనీకుమార్ - రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్
3. రాజీవ్ రతన్ - విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ
4. సీవీ ఆనంద్ - ఏసీబీ డీజీ
5. అభిలాష బిస్త్ - స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్
6. సౌమ్య మిశ్రా - జైళ్ల శాఖ డీజీ
7. శిఖా గోయెల్ - సీఐడీ చీఫ్
8. మహేశ్ భగవత్ - రైల్వే & రోడ్ సేఫ్టీ డీజీ
9. అనిల్‌కుమార్ - తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ
10. స్టీఫెన్ రవీంద్ర - హోంగార్డు ఐజీ
11. కమలాసన్ రెడ్డి - ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టర్
12. చంద్రశేఖర్ రెడ్డి - ఐజీ పర్సనల్
13. సత్యనారాయణ - హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీ
14. రమేశ్ నాయుడు - సీఐడీ డీజీ
15. రమేశ్ - హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ
16. ఏఆర్. శ్రీనివాస్ - ఏసీబీ డైరెక్టర్
17. శరత్ చంద్ర - సెంట్రల్ జోన్ డీసీపీ
18. సుమతి - ఎస్‌బీఐ చీఫ్
19. తరుణ్ జోషి - హైదరాబాద్ జోన్ ఐజీ
20. ఎం.శ్రీనివాసులు ( డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు)
