వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిథిలోని అన్ని రకాల విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, జీహెచ్ఎంసీ పరిథిలోని అన్ని రకాల విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు..

Telangana government has extended the holidays till Saturday due to heavy rains
వర్షాల(Rains) కారణంగా జీహెచ్ఎంసీ(GHMC) పరిథిలోని అన్ని రకాల విద్యాసంస్థలు(Educational Institutions) సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల(Govt Offices)కు ప్రభుత్వం సెలవులు(Holidays) ప్రకటించింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, జీహెచ్ఎంసీ పరిథిలోని అన్ని రకాల విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు, ఎల్లుండి (శుక్ర, శని వారాలు) రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanthi Kumari)ని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశించారు. వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు(Emergency Services) కొనసాగుతాయి. ప్రయివేట్ సంస్థలు(Private Organisations) కూడా వారి వారి కార్యాలయాలకు సెలువులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖ(Labour Department)ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
