లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(LRS) రాయితీ గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది.

TS: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(LRS) రాయితీ గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఈనెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ మంజూరు చేయాలని నిర్ణయించిన మేరకు మార్చి 31 వరకు తొలుత గడువు ఇచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించిన ప్రభుత్వం. ఈనెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 25 శాతం రాయితీ వర్తింపుతో ఈనెల 30 వరకు చెల్లించే అవకాశం కల్పించింది.

ehatv

ehatv

Next Story