తెలంగాణ నియోజకవర్గాల ఫలితాలు

నాంపల్లి(Nampally) :నాలుగో రౌండ్‌ ముగిసేసరికి 50 ఓట్లతో కాంగ్రెస్‌(congress) అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌ లీడ్‌

కోరుట్ల(Korutla) : నాలుగో రౌండ్‌ ముగిసేసరికి 1500 ఓట్లతో బీఆర్‌ఎస్‌(BRS) అధిక్యం

కల్వకుర్తి(Kalwakurthi) : కాంగ్రెస్కు 5273 ఓట్ల ఆధిక్యం

జూబ్లీహిల్స్‌(Jubliee Hills) : నాలుగో రౌండ్‌ ముగిసేసరికి అజారుద్దీన్‌కు(Azharuddin) 710 ఓట్ల ఆధిక్యం

కార్వాన్‌(Karwan) : అయిదో రౌండ్‌ ముగిసేసరికి బీజేపీకి 840 ఓట్ల ఆధిక్యం

హుస్నాబాద్‌(Husnabad) : ఆరో రౌండ్‌ ముగిసేసరికి కాంగ్రెస్‌కు 4700 ఓట్ల ఆధిక్యం

సనత్‌నగర్(Sanathnagar) : నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థికి 3500 ఓట్ల ఆధిక్యం

సూర్యాపేట(Suryapet) : నాలుగో రౌండ్‌ ముగిసేసరికి జగదీశ్‌ రెడ్డికి(Jagadish Reddy) 2657 ఓట్ల ఆధిక్యం

చెన్నూరు(Chennuru) : అయిదో రౌండ్‌ ముగిసే సరికి కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌కు(Vivek) 12040 ఓట్ల ఆధిక్యం

పటాన్‌చెరు(Patancheruvu) : రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యం

ఓటమిబాటలో పయనిస్తున్న ఆరుగురు మంత్రులు

రెండు చోట్లా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ వెనుకంజ

తెలంగాణ అంతటా కాంగ్రెస్‌ సంబరాలు

చార్మినార్‌ : ఎంఐఎం అభ్యర్థి జుల్ఫికర్‌ అలీ గెలుపు
రామగుండం : కాంగ్రెస్‌ అభ్యర్థి ఠాకూర్‌ విజయం

Updated On 3 Dec 2023 1:22 AM GMT
Ehatv

Ehatv

Next Story