టాలెంట్(talent) ఉన్నవాళ్లు కూడా సక్సస్ సాదించాలి అంటే ఏళ్ళ తరబడి ఎదురుచూడాల్సిన రోజులు పోయాయి. మీ చేతి లో స్మార్ట్ ఫోన్ (smart phone)ఉంటే మీ మెదడు లో కొన్ని స్మార్ట్ ఐడియా లు(smart idea) ఉంటె చాలు . రాత్రి రాత్రి సెలబ్రిటీస్ అయిన వాళ్ళు చాల మంది ఉన్నారు . సోషల్ మీడియా(social media) ఈ ప్రపంచంలో చాలామంది తమ ప్రతిభతో లక్షలు సంపాదిస్తున్నారు . ఇంస్టాగ్రామ్(instagram) ,ఫేసుబుక్(facebook) ,యూట్యూబ్(youtube) వంటి సోషల్ మీడియా ప్లాటుఫారంలు ఏంటో మంది యువత టాలెంటుకు మార్గదర్శకాలు అవుతున్నాయి.

ఇంస్టాగ్రామ్ లో రీల్స్(reels)గురించి మీకు చెప్పనవసరం లేదు . రీల్స్ చేస్తున్న వాళ్ళని రీల్స్ ని రోజు చూస్తూనే ఉంటాం. మీకు రీల్స్ చేసే అలవాటు ఉందా ? అయితే మీరు హైదరాబాద్(Hyderabad) కి చెందిన వారు అయివుంటే రీల్స్ తీయటంలో కాస్త నైపుణ్యం ఉంటే చాలు మంచి రీల్ చేస్తే.. రూ. లక్ష బహుమతి (one lakh)కూడా ఇస్తారు.అంటూ' ఒక ప్రకటన చేసింది తెలంగాణ డిజిటల్ మీడియా(telagana digital media).

తెలంగాణ ప్రభుత్వ హైదరాబాద్ (hyderabad)నగర అభివృద్ధి లో భాగంగా తెలంగాణ డిజిటల్ మీడియా(telagana digital media). వింగ్ రీల్స్ కాంటెస్ట్ ను(Wing reels contest) ప్రకటించింది. ఈ రీల్స్ కాంటెస్ట్లో గెలిచిన వారికి లక్ష రూపాయలు ఇస్తారు. ఏమి చేయాలంటే.. హైదరాబాద్లో అద్భుతమైన ప్రదేశాలను ఎంపిక చేసుకుని రీల్స్ చేయాల్సి ఉంటుంది హైదరాబాద్ మన జీవనానికి ఎంత అనుకూలంగా ఉంటుందో ఈ విధంలో అందమైన ప్రదేశాలు ప్రజల జీవనం ,సౌకర్యాలు వంటి అబివృద్ది పరమైన దృశ్యాలను అందమైన రీల్ గా షూట్ చేయాల్సి ఉంటుంది . అలా రీల్స్ తీసి... తమ సోషల్ మీడియాలో (Social Media)పోస్టు చేసుకుని@DigitalMediaTS కు ట్యాగ్ చేస్తే చాలు.వీటిలో ది బెస్ట్ రీల్ కి లక్ష రూపాయల బహుమతి (one lakh Prize)వస్తుంది
ఏప్రిల్ 30వ తేదీ వరకూ టైం ఉంది. ఒక్కో రీల్స్ అరవై సెకన్లకు మించకుండా ఉండాలి. వివరాలు అలాగే నియమాలు గురించి కింది ఇచ్చిన లింక్ ద్వారా మిగిలిన సమాచారాన్ని తెలుసుకోండి

లింక్ :https://it.telangana.gov.in/contest/

Updated On 6 April 2023 5:11 AM GMT
Ehatv

Ehatv

Next Story