రేవంత్‌రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌

ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిపాత్యం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్‌(congress) మ్యాజిక్‌ ఫిగర్‌ను సులభంగా చేరుకోనుందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌(Anjani Kumar) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి(Revanth Reddy) స్వయంగా వెళ్లి కలిశారు.

Updated On 3 Dec 2023 1:52 AM GMT
Ehatv

Ehatv

Next Story