తెలంగాణాలో రెండు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ప్ర‌క‌టించింది రాష్ట్ర ప్ర‌భుత్వం. భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తూ తెలంగాణా ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

తెలంగాణా(Telangana)లో రెండు రోజులపాటు పాఠశాలలకు సెలవులు(Holidays for Schools) ప్ర‌క‌టించింది రాష్ట్ర ప్ర‌భుత్వం(State Govt). భారీ వర్షాల(Heavy Rain Fall) నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తూ తెలంగాణా ప్రభుత్వం(Telangana Govt) నిర్ణ‌యం తీసుకుంది. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indrareddy) పాఠ‌శాల‌ల‌కు సెలవులు ప్రకటించారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థ(Educational Institutes)లకు రెండు రోజుల పాటు సెలవులు(Holiday) ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం(Thursday), శుక్రవారం(Friday) పాఠ‌శాల‌లు మూసివేయాల్సిందిగా పాఠ‌శాల‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది ప్ర‌భుత్వం.

Updated On 19 July 2023 10:10 PM GMT
Yagnik

Yagnik

Next Story