మీరు నిరుద్యోగం తో భాదపతున్నారా ?ఇంట్లో నుండే గంటకు లక్ష వరకు సంపాదించుకోండి .. వివరాల కోసం కింద వాట్సాప్ నెంబర్ కు సంప్రదించండి .అంటూ మనం ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నెట్ లో చూస్తూ ఉంటాం కొంత మంది వీటిని లైట్ తీసుకుంటారు .కొంతమంది అసలు ఎదో ఒక రూపం లో సంపాదన ఉండాలిగా అంటూ పోయేదేముంది ఒకమెసేజీ ఏ గా ఏంటో తెలుసుకుందాం అంటూ మొదలు పెడతారు .. ఇక్కడే అసలు మోసం మొదలవుతుంది. ఇలా మంది తెలియక మోసపోతున్నారు .

మీరు నిరుద్యోగం తో భాదపతున్నారా ?ఇంట్లో నుండే గంటకు లక్ష వరకు సంపాదించుకోండి .. వివరాల కోసం కింద వాట్సాప్ నెంబర్ కు సంప్రదించండి .అంటూ మనం ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నెట్ లో చూస్తూ ఉంటాం కొంత మంది వీటిని లైట్ తీసుకుంటారు .కొంతమంది అసలు ఎదో ఒక రూపం లో సంపాదన ఉండాలిగా అంటూ పోయేదేముంది ఒకమెసేజీ ఏగా ఏంటో తెలుసుకుందాం! అంటూ మొదలు పెడతారు .. ఇక్కడే అసలు మోసం మొదలవుతుంది. ఇలా మంది తెలియక మోసపోతున్నారు .

భరత్ నగర్ కి చెందిన ఒక యువకుడికి పార్ట్ టైం జాబ్ ఉందంటూ వాట్సాప్ కి మెసేజ్ వచ్చింది . ఉద్యోగం వచ్చే లోపు పార్ట్ టైం జాబ్ బాగుంటుంది అనుకోని వాట్సాప్ లో ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసాడు . మేము పంపిన యూట్యూబ్ వీడియోస్ కి ఒకో లైక్ కి 50 రూ .వరకు ఇస్తామని చెప్పారు . మొదట్లో బాగానే సాగింది ఈవ్యవహారం . టైం కి డబ్బులు ఇచ్చేసేవాడు. ఈ పరిచయం సాన్నిహిత్యం గా మారి సదరు యువకుడితో 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టించి ఒకే సారి పరారీఅయ్యారు . దాంతో పోలీసులను ఆశ్రయించాడు .ఇలా దాదాపుగా 6 గురుని మోసం చేసి 75 లక్షలవరకు ఎత్తుకెళ్లారు . సైబర్ నేరాలు రోజురోజు కి పెరిగిపోతున్నాయి .

తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులు కావచ్చునని ఒక రైతు నమ్మించి దాదాపు 25 లక్షల వరకు మోసం చేసారు . షేక్ పెట్ కు చెందిన ఒక యువడి దగ్గర పార్ట్ టైం ఉద్యోగం నెపం తో 9.లక్షల వరకు కాజేశారు. యూసఫ్ గూడ వాసి దగర 10 లక్షలు,మలక్ వాసి దగ్గర 4 లక్షలు ,మరో ఇతరవ్యక్తి దగ్గర 3 లక్షలు ఇదే నేపథ్యంలో వల పన్ని సైబర్ నేరానికి పాలపడ్డారు కొందరు దుండగులు . ఇలా ఒకేసారి భాదితులు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ను ఆశ్రయించటం జరిగింది.

Updated On 14 March 2023 12:53 AM GMT
Ehatv

Ehatv

Next Story