ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM)గా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్‌రెడ్డి(Revanth Reddy)తో పాటు కొందరు మంత్రులుగా కూడా ప్రమాణం చేయనున్నారు. కొండా సురేఖ(Konda Surekha), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy), జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka),

Telangana Congress New Cabinet Ministers
ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM)గా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్‌రెడ్డి(Revanth Reddy)తో పాటు కొందరు మంత్రులుగా కూడా ప్రమాణం చేయనున్నారు. కొండా సురేఖ(Konda Surekha), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy), జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), పొన్నం ప్రభాకర్(Ponnam Prabakar), సీతక్క(Seethakka), శ్రీధర్‌బాబు(Sridhar Babu), తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivasa Reddy), దామోదర రాజనర్సింహులు(Damodar Raja Narasimha)ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
