✕

x
ఢిల్లీ పర్యటనలో భాగంగా.. రేవంత్‌కి మరోసారి దక్కని రాహుల్ అపాయింట్‌మెంట్
క్యాబినెట్ విస్తరణ కోసం చర్చించేందుకు వెళ్తే.. కలిసేందుకు ఆసక్తి చూపని రాహుల్
క్యాబినెట్ విస్తరణ వాయిదా వేయడమే కాక మార్పులుంటాయని అధిష్టానం హింట్
మరోవైపు.. ఏఐసీసీ ప్రధాన కార్యకర్శితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రహస్య భేటీ
దీంతో.. మంత్రులే కాదు, సీఎం మార్పు కూడా ఉంటుందని గాంధీభవన్‌లో చర్చ!
ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత రావడం వల్లే.. రేవంత్‌ని తప్పించాలని నిర్ణయం..?

ehatv
Next Story