రైతు భరోసాపై కేబినెట్ సబ్‌ కమిటీ సమావేశం ముగిసింది.

రైతు భరోసాపై కేబినెట్ సబ్‌ కమిటీ సమావేశం ముగిసింది. రైతు భరోసాపై ముగిసిన కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ehatv

ehatv

Next Story