బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (mlc kavitha) కాలికి చిన్న గాయం (Avulsion Fracture)అయ్యింది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. తన నుంచి ఏదైనా సహకారం కావాల్సిన వారు, సమాచారం కోసం వచ్చేవారు తన కార్యాలయాన్ని సందర్శించవచ్చని కవిత తెలిపారు. తన కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని అన్నారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత (mlc kavitha) కాలికి చిన్న గాయం (Avulsion Fracture)అయ్యింది. ఈ గాయం కారణంతో ఆమెకు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. తన నుంచి ఏదైనా సహకారం కావాల్సిన వారు, సమాచారం కోసం వచ్చేవారు తన కార్యాలయాన్ని సందర్శించవచ్చని కవిత తెలిపారు. తన కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని ఆమె అన్నారు.

కవిత గాయానికి సంబంధించి వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని తెపారు.. కాలికి గాయం కావడంతో పార్టీ కార్యక్రమాలకు, సభలకు కొద్దీ రోజులు దూరంగా ఉందనునట్టు కవిత తెలిపారు.

Updated On 11 April 2023 2:30 AM GMT
Ehatv

Ehatv

Next Story