ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి .

ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి . అసెంబ్లీలో తొలిరోజు 5 కీలక బిల్లులతో పాటు 2 నివేదికలను సభలో ప్రవేశ పెట్టనున్నారు. బిల్లులను ప్రవేశపెట్టిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన తదితర అంశాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు.సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతుంది. ప్రజా పాలన ముగింపు ఉత్సవాలు జరుగుతాయి.

ehatv

ehatv

Next Story