ఫిబ్రవరి రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటోంది. ఈ సమావేశాలలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

ఫిబ్రవరి రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటోంది. ఈ సమావేశాలలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందనున్న నిధుల మొత్తాన్ని బేరీజు వేసుకొని పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. మొత్తం ఆరు రోజుల పాటు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయని సమాచారం.

Updated On 31 Jan 2024 4:43 AM GMT
Ehatv

Ehatv

Next Story