✕
తెలంగాణలో(Telangana) ముందస్తుకు అవకాశమే లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Vikas raj) స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) సన్నద్ధత, ఓటరు జాబితా సంబంధిత అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

x
Telangana Assembly Elections
తెలంగాణలో(Telangana) ముందస్తుకు అవకాశమే లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Vikas raj) స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) సన్నద్ధత, ఓటరు జాబితా సంబంధిత అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం నవంబర్(November), డిసెంబర్‌లో(December) ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి.. సన్నాహకాలు ప్రారంభించినట్లు వికాస్ రాజ్ వివరించారు.

Ehatv
Next Story