తెలంగాణ శాసన సభ ఎన్నికల(Telangana Assembly Election) గెజిట్‌ నోటిఫికేషన్‌(Notification) విడుదలైంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫారం-1 (Form-1)నోటీసును ఎన్నికల అధికారులు జారీ చేశారు. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

తెలంగాణ శాసన సభ ఎన్నికల(Telangana Assembly Election) గెజిట్‌ నోటిఫికేషన్‌(Notification) విడుదలైంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫారం-1 (Form-1)నోటీసును ఎన్నికల అధికారులు జారీ చేశారు. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్ర‌మంలోనే నామినేష‌న్లు దాఖ‌లు చేసేందుకు అభ్య‌ర్దులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మేర‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖ‌మ్మం(Khammam) జిల్లాల్లో తొలి నామినేషన్(First nomination) దాఖలైంది. ఖమ్మం నుంచి కాంగ్రెస్(Congress) తరఫున బరిలోకి దిగిన తుమ్మల నాగేశ్వరరావు(Thumula Nageswara Rao) నామినేషన్ వేశారు.

మరోవైపు సీఎం కేసీఆర్ ఈనెల 9న గజ్వేల్‌లో మొదటి నామినేషన్.. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేయ‌నున్నారు. రేపు సిద్దిపేట జిల్లాలోని కొనాయపల్లికి వెళ్ల‌నున్న సీఎం కేసీఆర్.. అక్క‌డి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయ‌నున్నారు.

Updated On 3 Nov 2023 4:34 AM GMT
Ehatv

Ehatv

Next Story