✕
ములుగు జిల్లా తెలంగాణ(Telangana)-చత్తీస్ ఘడ్(Chhattisgarh) రాష్ట్ర సరిహద్దుల్లో పుష్ప(Pushpa0 సినిమాను తలదన్నేలా అక్రమ కలప రవాణా జరుగుతుంది.

x
Timber transportation
ములుగు జిల్లా తెలంగాణ(Telangana)-చత్తీస్ ఘడ్(Chhattisgarh) రాష్ట్ర సరిహద్దుల్లో పుష్ప(Pushpa) సినిమాను తలదన్నేలా అక్రమ కలప రవాణా జరుగుతుంది. వాజేడు(Vajedu) మండలం టేకులగూడెం(Tekulagudem) గ్రామ సమీపంలో చత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండి అక్రమంగా ఇసుక లారీలో తరలిస్తున్న కలపను పారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన కలప విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కలపతో పాటు లారీని సీజ్ చేసిన అధికారులు.. కేసు నమోదు చేశారు.

Ehatv
Next Story