పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి...మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ? అని ప్రశ్నించిన కోర్టు. రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా అని తెలంగాణ స్పీకర్‌ను అడిగిన సుప్రీంకోర్టు. స్పీకర్‌ను అడిగి నిర్ణయం చెప్తామన్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి పార్టీ ఫిరాయింపుల పై బిఆర్ఎస్ వేసిన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. పార్టీ ఫిరాయింపులు జరిగి పది నెలలు అవుతున్న స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు..కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని బీఆర్‌ఎస్ వాదించింది. హైకోర్టు రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది, రీజనబుల్ టైం అంటే ఎంత సమయం కచ్చితంగా టైం ఫ్రేమ్ ఉండాలని బీఆర్ఎస్ తరపు వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ పిటిషన్‌పై విచారణ జరపిన జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్