కర్నాటకలోని(Karnataka) మురుగమళ్లలోని ప్రభుత్వ స్కూళ్లో(Government School) పనిచేస్తున్న మహిళా టీచర్(Teacher), అదే స్కూళ్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి(Students) రొమాన్స్‌లతో(Romance) రెచ్చిపోయారు. కిస్సులు, కౌగిలింతలతో నానా హంగామా చేశారు. స్టడీ టూర్‌కు వెళ్లిన సందర్భంలో ఈ ఫొటో షూట్ జరిగింది. ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి.
కర్నాటకలోని(Karnataka) మురుగమళ్లలోని ప్రభుత్వ స్కూళ్లో(Government School) పనిచేస్తున్న మహిళా టీచర్(Teacher), అదే స్కూళ్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి(Students) రొమాన్స్‌లతో(Romance) రెచ్చిపోయారు. కిస్సులు, కౌగిలింతలతో నానా హంగామా చేశారు. స్టడీ టూర్‌కు వెళ్లిన సందర్భంలో ఈ ఫొటో షూట్ జరిగింది. ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై విద్యార్థి తల్లిండ్రులు విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. మహిళా టీచర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారి ఉమాదేవి విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఫొటో షూట్ చూస్తే ప్రీ వెడ్డింగ్ షూట్‌లా కనిపించింది. ప్రేమికుల వలే మహిళా టీచర్, విద్యార్థి జంటగా ఫొటోలు దిగారు. ముద్దులు, కౌగిలింతలతో ఫొటో షూట్‌కు హాట్ ఫోజులిచ్చారు. రొమాంటిక్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఫొటోలు దిగారు. విద్యార్థి పసుపు పచ్చ కలర్ కుర్తా ధరించాడు. పింక్ కలర్ చీర కట్టుకుని ఇద్దరూ మెరిసిపోయారు. పచ్చని పృకృతిలో పరవశమైపోయారు. టీచర్ కొంగును లాగుతూ విద్యార్థి.. టీచరేమో హొయలు పోతూ తన చేతిలో ఉన్న గులాబీ పువ్వును విద్యార్థికి అందించి ప్రేమను పంచినట్లుగా ఫోజులిచ్చింది. అంతేకాకుండా టీచర్‌కు విద్యార్థి ముద్దుపెట్టడం.. టీచర్‌ను ఎత్తుకొని.. అబ్బో మామూలు ప్రేమలు ఒలకబోసుకోలేదు. ఆ విద్యార్థికి టీచర్ కూడా ముద్దులిస్తూ, ఒకరినొకరు కౌగిలించుకుంటూ తన్మయత్వం పొందారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో(Social Media) వైరల్‌గా మారాయి.
Where are we heading as a society ?
Pictures and videos from a romantic photoshoot of a government school teacher with a Class 10 student in Karnataka's Murugamalla Chikkaballapur district, went viral, following which the student's parents filed complaint with the Block… pic.twitter.com/WviIHtOP3J
— Amit Singh Rajawat (@satya_AmitSingh) December 28, 2023