☰
✕
అమృత్ పథకం కింద తన కంపెనీకి అక్రమంగా కాంట్రాక్ట్‌లు ఇచ్చారని కేటీఆర్ చేసిన ఆరోపణలపై రేవంత్‌రెడ్డి
x
అమృత్ పథకం కింద తన కంపెనీకి అక్రమంగా కాంట్రాక్ట్‌లు ఇచ్చారని కేటీఆర్ చేసిన ఆరోపణలపై రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) బావమరిది సృజన్‌రెడ్డి(Srujan Reddy) స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్(KTR)కు సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. తప్పుడు ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సృజన్‌రెడ్డి
ehatv
Next Story