✕
కాంగ్రెస్(Congress) అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) హైదరాబాద్(Hyderabda) చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) కూడా వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీరికి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్వాగతం పలికారు.

x
Sonia Gandhi
కాంగ్రెస్(Congress) అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) హైదరాబాద్(Hyderabda) చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) కూడా వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీరికి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్వాగతం పలికారు. మధ్యాహ్నం జరగనున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా(Sonia Gandhi), రాహుల్(Rahul Gandhi), ప్రియాంక(Priyanka Gandhi) హాజరవుతారు. కాసేపట్లో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకోనున్నారు.

Ehatv
Next Story