✕
కొన్ని సంఘటనలను మానవత్వం మంటకలిపే వేళను గుర్తు చేస్తాయి.

x
కొన్ని సంఘటనలను మానవత్వం మంటకలిపే వేళను గుర్తు చేస్తాయి. సరిగ్గా అలాంటి ఘటనే మహబూబ్నగర్(Mahbubnagar) జిల్లాలో చోటు చేసుకుంది. ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను కొడుకు, కోడలు అడ్డుకున్నారు. కుమార్తెకు రాసిచ్చిన ఆస్తిని పంచాలని వాగ్వాదానికి దిగారు. ఆస్థి కోసం తండ్రికి తలకొరివి పెట్టేందుకు కొడుకు నిరాకరించాడు. చివరికి తండ్రికి తలకొరివి పెట్టిన చిన్న కూతురు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన తండ్రి మాణిక్య రావుకి తలకొరివి పెట్టని కొడుకు. కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని గొడవ పెట్టుకున్న కొడుకు. చివరికి చిన్న కూతురితో తలకొరివి పెట్టించి అంత్యక్రియలు నిర్వహించిన బంధువులు

ehatv
Next Story