సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌(Smita Sabarwal) పేరు తెలియనివారుండరు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులు, మిషన్ భగీరథ(Mission Bhagiratha) పనులనూ సమీక్షించేవారు. కేసీఆర్‌ సీఎం ఉన్న సమయంలో సీఎంవో(CMO) అధికారిగా కూడా పని చేశారు. అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత స్మిత ప్రాధాన్యం తగ్గిందనే చెప్పాలి.

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌(Smita Sabarwal) పేరు తెలియనివారుండరు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులు, మిషన్ భగీరథ(Mission Bhagiratha) పనులనూ సమీక్షించేవారు. కేసీఆర్‌ సీఎం ఉన్న సమయంలో సీఎంవో(CMO) అధికారిగా కూడా పని చేశారు. అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత స్మిత ప్రాధాన్యం తగ్గిందనే చెప్పాలి. ఒకటి, రెండు సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ తనను బదిలీ చేస్తారనే అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే స్మితా సబర్వాల్‌కు సీఎం రేవంత్‌(CM Revanth Reddy) షాక్‌ ఇచ్చారు. నీటిపారుదశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితపై బదిలీ వేటు వేశారు. ఫైనాన్స్‌ కమిటీలో(Finance Committee member) మెంబర్‌ సెక్రటరీగా నియమిస్తూ జీవో ఇచ్చారు.2001లో ట్రైనీ కలెక్టర్‌గా ఐఏఎస్ విధుల్లో చేరిన స్మిత.. తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. కేసీఆర్‌ హయాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు.

Updated On 3 Jan 2024 7:31 AM GMT
Ehatv

Ehatv

Next Story