స్మితాసబర్వాల్‌ నోటీసులు ఇచ్చేందుకు జయశంకర్ యూనివర్సిటీ(Jayashankar Agricultural University) రంగం సిద్ధం చేసింది.

స్మితాసబర్వాల్‌ నోటీసులు ఇచ్చేందుకు జయశంకర్ యూనివర్సిటీ(Jayashankar Agricultural University) రంగం సిద్ధం చేసింది. యూనివర్సిటీ నుంచి వాహన అద్దెకు రూ.61 లక్షల నిధులు తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. 2016-24 మధ్య 90 నెలలపాటు వాహనఅద్దె తీసుకున్న స్మితా సబర్వాల్(Smita Sabharwal). వాహన అద్దెకింద తీసుకున్న నిధులు తిరిగి చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం

ehatv

ehatv

Next Story